Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 9 నుంచే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం డిసెంబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.