Naresh Goyal Arrest : మనీలాండరింగ్ కేసులో జెట్‌ఎయిర్‌వేస్ ఎండీ గోయల్ అరెస్టు.!!
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు. ఆయనపై రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసు నడుస్తోంది.