TTD: తిరుమలలో బయటపడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం.. విజిలెన్స్ తనిఖీలలో సంచలన విషయాలు..!
తిరుమలలో విజిలెన్స్ తనిఖీలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం బయటపడింది. ఒక రోజుకు పదుల సంఖ్యలో సిఫార్సు లేఖలు పంపినట్లు తెలుస్తోంది. 50 మందికి పైగా ప్రోటోకాల్, తోమాల, విఐపీ బ్రేక్, కళ్యాణం జరిపారు. మంత్రి ఆజ్ఞలతో దర్శనాలు కల్పిస్తూ వచ్చారు గత ఈవో ధర్మారెడ్డి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bjp-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pedireddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Peddireddy-.jpg)