BJP Bhanu Prakash Reddy: బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి RTVతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి అవినీతి తిమింగలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెల్ల బంగారం లాంటి ఇసుక మాఫియాకి పాల్పడ్డారన్నారు. విజయవాడలో పీసీబీ ఫైల్స్, హార్డ్ డిస్క్ దగ్ధం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉండే ఉంటుందని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..AP: పీసీబీ ఫైల్స్ దగ్ధం.. కారణం అతడే.. భాను ప్రకాష్ రెడ్డి
పెద్దిరెడ్డి అవినీతి తిమింగలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి. విజయవాడలో పీసీబీ ఫైల్స్, హార్డ్ డిస్క్ దగ్ధం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉండే ఉంటుందని అన్నారు. మిథున్ రెడ్డి దాడులు గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
Translate this News: