Viral: వైరలవుతున్న విదేశీ మహిళ శివతాండవ నృత్యం!
ఓ విదేశీ మహిళ మన భారతీయ సంస్కృతి దుస్తులతో శివతాండవ నృత్యం చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఆశ్చర్యమేమిటంటే తన పెంపుడు కుక్కతో కలసి ఈ నృత్యాన్ని చేసింది.
ఓ విదేశీ మహిళ మన భారతీయ సంస్కృతి దుస్తులతో శివతాండవ నృత్యం చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఆశ్చర్యమేమిటంటే తన పెంపుడు కుక్కతో కలసి ఈ నృత్యాన్ని చేసింది.
నైరోబీ నుంచి భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళను ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్‌తో అరెస్టు చేశారు. మహిళ లగేజీని తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు ఆమె వద్ద నుంచి సుమారు రూ.19 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.