నిజామాబాద్లో సెల్ఫీ సూసైడ్ కలకలం.. ఆస్తికోసం అన్నదమ్ముల మధ్య గొడవ
కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతుంటాయి. ఈ విషయంపై పంచాయతీలో న్యాయం జరగకపోయినా, కోర్టుకి వెళ్తారు. ఇక ఆస్తి కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వారు చాలా మంది ఉంటారు. స్నేహితుల దినోత్సవం నాడు తన మిత్రులకు చివరి మాటగా తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్నం చేయడం కలకలం రేపుతోంది.
/rtv/media/media_library/vi/ZaWbr0wsioQ/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Nizamabad-a-youth-selfie-suicide--jpg.webp)