Healthy Foods : అలసిపోకుండా ఉండాలా? గుండె ఆరోగ్యంగా ఉండాలా? ఈ ఫుడ్ తినండి!
ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కందిపప్పు, మినప్పప్పు, బాదం, గ్రీన్ వెజిటేబుల్స్‌తో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఇవి తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.