Foods Causing Hair Fall: ఈ ఆహారాలు తింటే.. మీ జుట్టు రాలడం మరింత పెరుగుతుంది..!
చాలా మందికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. మన ఆహారపు అలవాట్లు జుట్టు పెరుగుదల పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ ఆహారాలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య మరింత తీవ్రంగా మారే ఛాన్స్ ఉంటుంది. వాటిలో ఫాస్ట్ ఫుడ్స్, ఉప్పు, సోడా, రిఫైన్డ్ కార్బ్స్ , షుగర్ ప్రాడక్ట్స్.
/rtv/media/media_files/2025/07/27/hair-fall-2025-07-27-19-29-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-85-jpg.webp)