Foamy Urine: మూత్రం నురగ వస్తుందా? ఈ సమస్యే కారణమై ఉంటుంది..!
మూత్రంలో నురగ వస్తుందా? ఇందుకు అనేక కారణాలు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నీరు తక్కువగా తాగడం, కిడ్నీ సమస్య, తీవ్రమైన ఒత్తిడి, అమిలోయిడోసిస్, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యల కారణంగానే ఇలా జరుగుతుందంటున్నారు. వెంటనే వైద్యులను చూపించుకోవడం ఉత్తమం.