Covid: భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్.. దాని నుంచి ఎలా రక్షణ పొందాలి?
భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు.ఇటీవల అమెరికా లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mask-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/covid-jpg.webp)