London Airport: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!
లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది.దీంతో 1350 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
/rtv/media/media_files/2025/04/13/8T4HxLOgqLoHZErMHdtC.jpg)
/rtv/media/media_files/2025/03/22/RUcxi32vJqwobHt6dw5y.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/air-india-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/toofan-.jpg)