Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టికెట్ ధరలు ?
DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలు అందించే సేవల ఛార్జీల కోసం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల కారణంగా ఫ్లైట్ టికెట్ల ధరలు చాలా వరకు తగ్గనున్నాయి. ఆ కొత్త రూల్స్ ఏవో తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/money-travel-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T154517.923-jpg.webp)