Fitness Tips: ఒక రోజులో ఎన్ని కేలరీలు బర్న్ చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి!
ఒక రోజులో ఎన్ని కేలరీలు బర్న్ చేయాలో చాలామందికి తెలియదు. నిద్ర, మేల్కొనే, శ్వాస తీసుకునేటప్పుడు శరీరం కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గాలన్నా, ఊబకాయాన్ని తగ్గించుకోవాలన్నా కేలరీలు బర్న్ చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.