బిజినెస్ Rs.2000 Notes : ఏప్రిల్ 1న ఆ నోట్ల ఎక్చ్సెంజ్ కుదరదు! కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల గురించి ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn