Fever Tips: జ్వరం అసలు తగ్గడం లేదా? వర్షాకాలంలో నిర్లక్ష్యం చేయకండి!
జ్వరం అనేది ఒక వ్యాధి కాదు కానీ ఒక లక్షణం. ఇది శరీరంలోని ఇతర వ్యాధులను సూచిస్తుంది. వర్షాకాలంలో జ్వరం ఒకరోజు కంటే ఎక్కువ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చని నిపుణులు చెబుతున్నారు.