BIG C : బిగ్ సీ లో మొదలైన సంక్రాంతి ఆఫర్లు.. త్వరపడండి!
సంక్రాంతి పండుగ సందర్భంగా బిగ్ సీ గొప్ప ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. మొబైల్స్ కొనుగోళ్ల పై రూ. 3 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ తో పాటు రూ. 5 వేల విలువైన స్మార్ట్ వాచ్ ను బహుమతిగా పొందవచ్చని కంపెనీ ఎండీ బాలు చౌదరి తెలిపారు.