Whatsapp:ఇక మీదట వాట్సాప్ వెబ్‌కూ లాక్ స్క్రీన్ ఫీచర్
ఫోన్లో వాట్సాప్‌కు చాలా ఫీచర్స్ఉంటాయి. లాక్ స్క్రీన్, చాట్ లాక్ లాంటివి ఎన్నో పెట్టారు. ఫోన్లో అయితేమన వాట్సాప్ ఎవరూ ఓపెన్ చేయకుండా స్క్రీన్ లాక్ పెట్టుకోవచ్చు . అయితే ఇక మీదట ఇక్కడ కూడా వాట్సాప్‌ను లాక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మెటా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.