Health Tips: ఆహారం నిదానంగా తినాలా..? త్వరగా తింటే ఆరోగ్యానికి ఏమవుతుంది!!
ఆహారం త్వరగా తినడం అనేక వ్యాధులతోపాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. తొందరపడి ఆహారం తినడాన్ని ఆయుర్వేదం, శాస్త్రం నిషేధించింది. అతివేగంగా తింటే బరువు వేగంగా పెరగటం, మధుమేహం, జీర్ణక్రియ, ఇన్సులిన్ నిరోధకతను పెంచి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.