Fashion Tips: మీ చెవి రంధ్రం పెద్దగా ఉందా?ఈ చిట్కాతో చిన్నదిగా చేయండి!
పెద్ద చెవిపోగులు ధరిస్తే చెవి రంధ్రాలు పెద్దవిగా మారుతాయి. పెద్ద రంధ్రాల కారణంగా చెవిపోగులు ధరించడంలో ఇబ్బంది ఉంటుంది. దీనిని నివారించాలనుకుంటే ప్రతి రాత్రి పడుకునే ముందు చెవిపోగులను తొలగించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల చెవి రంధ్రాలు పెద్దవి కావు.