Kashmir: 'గాజాకు పట్టిన గతే కశ్మీర్‌కు పడుతుందా'? చర్చలేవి?
కశ్మీర్ సమస్యలను పాకిస్థాన్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అలా చేయకపోతే గాజా, పాలస్తీనాలకు పట్టిన గతే మనకూ పడుతుందని హెచ్చరించారు.
/rtv/media/media_files/3uPPzXT7uMtxCcJRMVbX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kashmir-jpg.webp)