Farmers Protest: రైతులకు ఇబ్బంది కలిగించారో !.. రాకేష్ టికైత్ హెచ్చరిక
తమ డిమాండ్ల పరిష్కరణ కోసం ఢిల్లీ బయలదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఊరుకోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) అధినేత రాకేష్ టికైత్ హెచ్చరించారు. ఈ విషయంలో రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.