ఆంధ్రప్రదేశ్Farmers: పచ్చని పొలాల మధ్య బైక్ సంచారం.. అసలేం జరిగిందంటే? నీళ్లు రాక బీడు భూములుగా మారిన తమ పంటపొలాల్లో బైక్ నడిపి నిరసన తెలిపారు రైతులు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. By Vijaya Nimma 26 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn