BIG BREAKING: కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. గ్రౌండ్లోకి వాటర్ బాటిళ్లు విసురుతూ రచ్చ!
కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో కుర్చీలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసి వాటర్ బాటిళ్లు విసిరేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మెస్సీ టీమ్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.
/rtv/media/media_files/2025/12/13/goat-tour-2025-12-13-17-07-03.jpg)
/rtv/media/media_files/2025/12/13/big-breaking-2025-12-13-12-41-04.jpg)