Family Tips : భార్యాభర్తలు ఆఫీసు, ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి?
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తుంటే ఇంటి బాధ్యతలను సమానంగా పంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేయకపోతే ఒకరిపైనే మొత్తం ఒత్తిడి పడుతుంది. ఇంటి పనులు, పిల్లలను పాఠశాలకు దింపడం, వంట చేయడం లాంటి బాధ్యతలు భార్యాభర్తలు ఇద్దరూ షేర్ చేసుకోవాలి.