సినిమా Vijay Devarakonda: పెళ్లి పై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..? విజయ్ దేవకొండ లేటెస్ట్ చిత్రం ఫామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్ళింది చిత్ర బృందం. అక్కడ విజయ్ కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురవగా.. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, తనకూ పిల్లలు కావాలని బదులిచ్చారు. By Archana 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda: విజయ్ పెళ్ళిలో రష్మిక డాన్స్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..! విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. అయితే ఈ సినిమాలోని 'కళ్యాణీ వచ్చా వచ్చా' ఫుల్ సాంగ్ లో రష్మిక ఉండనున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి. ఆ పాటలో రష్మిక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. By Archana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn