క్రైం Court Judgment : భార్యే భర్తకు భరణం ఇవ్వాలి.. కోర్టు సంచలన తీర్పు..!! భార్య భర్తల మధ్య గొడవల వల్ల విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. భార్యకు భర్త భరణం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. కానీ ఓ దంపతుల విడాకుల కేసులో ఇండోర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం కింద నెలకు రూ. 5వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn