Turmeric: మనం వాడే పసుపు అసలైందో కాదో ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి
ఆయుర్వేదం ప్రకారం భారతీయ వంటగదిలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మసాలా దినుసుల బరువు, పరిమాణం పెంచడానికి వాటిలో వివిధ రకాల కల్తీలు కలుపుతారు. ఏది నిజమైన పసుపో తెలుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్ మొత్తం చదవండి.