China: చైనాలో లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బాయ్‌ఫ్రెండ్..
చైనాలో ఓ వ్యక్తి తన ప్రేయసికి ఊహించని షాక్ ఇచ్చాడు. వివాహానికి ముందే ఆమెకు ప్లాట్ కొనివ్వాలని యువతి తల్లిదండ్రులు అతనికి షరతు పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని సదరు బాయ్‌ఫ్రెండ్ ఓ ప్లాన్ వేసి కుటుంబాన్నే బురిడి కొట్టించాడు. అదేంటంటే..