గురుకులాల్లో వసతులపై స్పందించిన కోర్టు.. చర్యలు తప్పవంటూ హెచ్చరిక
రాష్ట్రంలో 9వేలకు పైగా వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. వసతులపై నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.