Cranberries: ఎర్రటి పండుతో ముఖ సౌందర్యం అద్భుతం.. అదేంటో తెలిస్తే బ్యూటీ ప్రొడక్ట్స్‌కు చెక్
వయసు పెరుగుతున్న కొద్దీ అందరూ చర్మ సౌందర్యంపై ఫోకస్ పెడతారు. చర్మ సౌందర్యానికి రకరకాల క్రీములు, వ్యాయామాలతో పాటు అనేక రకాల ఫేషియల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతారు. వాటివల్ల చర్మ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ పండుతో ఫేషియల్స్ చేసుకుంటే మీ చర్మం మెరుస్తుంది.