Face Tips: చలికాలంలో ముఖానికి ఇవి అస్సలు రాయకూడదు
చలికాలంలో ముఖంపై పలు పదార్ధాలను ఉపయోగించే ముందు సీజన్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. నిమ్మకాయను ఫేస్‌ప్యాక్, బేకింగ్ సోడా, వెనిగర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం హానికరం. నారింజ పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.