Face Scrub: ఇంట్లోనే మంచి ఫేస్ స్క్రబ్ ఇలా తయారు చేసుకోండి
ముఖానికి మార్కెట్లో లభించే ప్రొడెక్ట్లలో ఏది వాడాలో తెలియక గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఉబ్తాన్ స్క్రబ్ ముఖాన్ని ప్రకాశవంతంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉబ్తాన్ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/06/06/9RvPYslipGqvpQleemXm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/how-to-make-a-good-face-scrub-at-home-jpg.webp)