Skin Care: యవ్వనంగా కనిపించాలంటే ముఖంపై హైలురోనిక్ యాసిడ్ ఎలా అప్లై చేయాలి?
చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చాలనుకుంటే హైలురోనిక్ యాసిడ్ సరైన ఎంపిక.హైలురోనిక్ యాసిడ్ అనేది చర్మంలోని నీటిని ఆకర్షిస్తుంది. దీనిని వాడటం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా చేయటంతోపాటు ఎప్పుడూ యవ్వనంగా, చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.