Latest News In Telugu Eye Cancer: కంటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? కంటి క్యాన్సర్ అనేది అరుదుగా కనిపించే వ్యాధి. చిన్న చిన్న లక్షణాలు మాత్రమే అని నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. కంటి క్యాన్సర్ అసాధారణ పుట్టుమచ్చలు, యువియా, కొన్ని కంటి వర్ణద్రవ్యాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ కంటి చూపు మెరుగవ్వాలంటే.. ఈ ఫుడ్స్ మీ డైట్లో ఉండాల్సిందే..!! మారుతున్న జీవనశైలి కారణంగా కంటి చూపు తగ్గినట్లయితే, ఈ పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. వీటి ద్వారా సులభంగా కంటి చూపును పెంచుకోవచ్చు. బ్లూబెర్రీస్, ఆరెంజ్, బొప్పాయి, కివి, ఫైబర్ వీటిని డైట్లో చేర్చుకుంటే మీ కంటి చూపు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eye Care: కళ్లు నొప్పి పెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో మీ పెయిన్ ఫసక్..! కళ్లు అదే పనిగా నొప్పి పెడుతుంటే వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. అయితే తగినంత నిద్ర, స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కంప్యూటర్ గ్లాసెస్ వాడడం, మంచినీళ్లు తాగుతూ హైడ్రెటెడ్‌గా ఉండడం, స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నట్టు అయితే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకోవడం లాంటి టిప్స్‌తో పెయిన్ కాస్త తగ్గించుకోవచ్చు. By Trinath 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Juice to improve eyesight: మీ కళ్లు సరిగ్గా కనిపించడం లేదా? అయితే ఈ జ్యూసులు తాగాల్సిందే..!! కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఈ జ్యూసులను నిత్యం తీసుకోవల్సిందే. ఆహారంలో చేర్చుకోవాలి. దీంతో కంటి చూపును పెంచుకోవచ్చు. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn