Beauty Tips: ఈ చిన్న చిట్కా మీ కళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.. అదేంటో తెలుసుకోండి!
అందంగా, ఆరోగ్యంగా ఉండే కళ్ల కోసం తగినంత నిద్ర అవసరం. మీ కళ్లు ఆకర్షనీయంగా ఉండాలంటే స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. హానికరమైన యూవీ కిరణాల నుంచి మీ కళ్లను రక్షించడానికి సన్ గ్లాసెస్ ధరించండి.