సినిమాశ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే! ‘ఎక్స్ట్రా ఆర్డినరీమ్యాన్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ బ్యూటీ శ్రీలీలపై హీరో నితిన్ ప్రశంసలు కురిపించారు. నిజ జీవితంలో ఎక్స్ట్రార్డినరీ మహిళ. భరతనాట్యం, కూచిపూడి, హాకీ, స్విమ్మింగ్ వంటి ఎన్నో కలలున్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇండస్ట్రీకి లభించడం నిజంగా లక్కీ అన్నారు. By srinivas 05 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn