Exit polls: 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..!
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే చెబుతోంది. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తోంది. అటు మిజోరాంలో MNF అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా.