Kukatpalli Car Accident:బైకును ఢీకొట్టిన మాజీ మంత్రి మేనల్లుడి కారు
మొన్న మాజీ మంత్రి కొడుకు...ఈరోజు మరో మాజీ మంత్రి మేనల్లుడు...మద్యం మత్తులో వీరు చేసే పనులకు అంతులేకుండా పోతోంది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడు మద్యం మత్తులో కారు నడిపి.. ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.