D Nalini: సీఎం ఆఫర్‌పై స్పందించిన నళిని.. సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన..
కుదిరితే డీఎస్పీ పోస్ట్, లేదంటే ఇతర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం ఆదేశించడంపై మాజీ డీఎస్పీ నళిని స్పందించారు. తన పట్ల సీఎం చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు తెలిపారు.