Supreme Court: వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదు-సుప్రీంకోర్టు
ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదని తేల్చి చెప్పేసింది సుప్రీంకోర్టు. దీని మీద దాఖలు అయిన అన్ని పిటిషన్లను కొట్టేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Electronic-Voting.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-18T131020.820-1-jpg.webp)