ET-LDHCM: వెరీ పవర్ ఫుల్ మిస్సైల్.. త్వరలోనే పరీక్షించనున్న డీఆర్‌డీఓ
డీఆర్‌డీఓ త్వరలో ET-LDHCMను పరీక్షించబోతోంది. ఇది భారతదేశంలో అత్యంత అధునాతన హైపర్‌సోనిక్ టెక్నాలజీగా పేరొందిన ఈ మిస్సైల్ వెరీ పవర్ ఫుల్. ఒక సెకనులో 3 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. అధిక వేగం వల్ల శత్రు రాడార్లు దీనిని గుర్తించలేకపోతున్నారు.
/rtv/media/youtube_thumbnails/vi/7aUAs7JPkkA/maxresdefault.jpg)
/rtv/media/media_files/2025/06/05/46BfekrK7t77fiwygTLp.jpg)