Epilepsy: మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మూర్ఛ వ్యాధి న్యూరాన్లు లేదా మెదడు కణాలలో ఆకస్మిక మార్పుల వల్ల వస్తుంది. ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి. మూర్ఛ వ్యాధి పదే పదే రావడం వల్ల ఫిట్స్ కూడా వస్తుంది. మెదడుకు హాని కలిగించే అనేక కారణాల వల్ల మూర్ఛలు సంభవించవచ్చు.