TS EDCET: టీఎస్ ఎడ్సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్!
టీఎస్ ఎడ్సెట్ 2024 ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ విధానంలో మే 5 వరకూ అప్లై చేసుకోవాలి. మే 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.