IND Vs ENG : ఆర్టీసీ బస్సులో టీమిండియా క్రికెటర్స్ సందడి...వైరల్ వీడియో..!!
విశాఖ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో టీమిండియా క్రికెటర్లతోపాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ప్రయాణించారు. ఫొటోలను ఏపీఎస్ ఆర్టీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.