Viral Video: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంట్లో ఉంచుకోవడానికి భర్త నిరాకరించాడని మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నానా హంగామా సృష్టించింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.