Electricity Crisis: వచ్చే నెలలో కరెంట్ కష్టాలు తప్పవా?
వచ్చేనెలలో కరెంట్ కష్టాలు పెరగవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిమాండ్ పెరగడం, జలవిద్యుత్ ఉత్పత్తిలో తగ్గుదల వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి