TSRTC: అందుబాటులోకి 22 ఎలక్ట్రికల్ బస్సులు..జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు
TSRTC: హైదరాబాద్లో ప్రయాణించే బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో నేడు 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తోంది. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని అధికారులు వెల్లడించారు.