క్రికెట్ దేవునికి కీలక పదవి.... నేషనల్ ఐకాన్ గా నియమించిన ఎన్నికల సంఘం...!
Election Commission to designate cricketer Sachin Tendulkar as national icon/ క్రికెట్ దేవునికి కీలక పదవి.... నేషనల్ ఐకాన్ గా నియమించిన ఎన్నికల సంఘం
Election Commission to designate cricketer Sachin Tendulkar as national icon/ క్రికెట్ దేవునికి కీలక పదవి.... నేషనల్ ఐకాన్ గా నియమించిన ఎన్నికల సంఘం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు
ఓటర్లు చాలా తెలివైన వారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగ్పూర్ లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటర్లు ఎంతో తెలివైన వారు. వారికి తోచిందే చేస్తారు తప్ప..మనం చెప్పింది ఎప్పటికీ వారు చేయరు. ఓ సారి ఎన్నికల సమయంలో నేను ఓటర్లకు కేజీ చొప్పున మటన్ పంచిపెట్టాను. కానీ ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను అంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమౌతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయం తీసుకున్న పీసీసీ.. ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి బస్సుయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.