Elections 2024: డిఫరెంట్గా నామినేషన్...రూపాయి నాణేలతో దాఖలు
ఎన్నికల్లో పోటీ చేయడానికి వేసే నామినేషన్ దాఖలు ప్రక్రియకు రకరకాలుగా అభ్యర్ధులు వెళ్లడం మనకు తెలిసిందే. నడిచి, ర్యాలీగా, ఎద్దుల బండిలో వెళ్ళడం..ఇలా చాలా రకాలు చూశాము. కానీ 10 వేల నాణేలతో వెళ్ళి నామినేషన్ వేయడం గురించి ఎక్కడైనా విన్నారా...లేదా..అయితే ఇది చదివేయండి.