మరికాసేపట్లో మహా రిజల్ట్స్ ... ! | Maharashtra & Jharkhand Results Latest Updates | RTV
కొద్ధి గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎవరు దీని పర్యవేక్షిస్తారు? కౌంటింగ్ ఏజెంట్స్ అనే ఎవరు? కౌంటింగ్ విషయంలో అవకతవకలు ఉంటే ఫిర్యాదు ఎలా చేయాలి? ఈ అన్ని సందేహాలకు సమాధానాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. ప్రచార సమయం పూర్తి కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. X వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఓటు వేయడానికి అందరూ సొంతూళ్లకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
జగన్ ను భయపెట్టింది జనసేన పార్టీ అని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో బహిరంగ సభలో పవన్ తాను పదేళ్ల నుంచి ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఏపీ దశ దిశ పిఠాపురం నుంచే మొదలవుతుందన్నారు. పవన్ ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడండి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రచార హోరుకు ఈ సాయంత్రంతో చెక్ పడనుంది. మే 13న జరిగే ఎన్నికల కోసం గత 57 రోజులుగా చేస్తున్న రాజకీయ నాయకుల ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుంది. తరువాత ఎటువంటి ప్రచార సందడి ఉండకూడదు. దీంతో ఈరోజు చివరి ప్రచార సభలకు అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి.
పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవడానికి ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని చెప్పింది. ఎన్నికల సంఘం చెప్పిన పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు.